తాజా వార్తలు

పడారుపల్లిలో వైభవంగా సంక్రాంతి ఆటల పోటీలు

ప్రతిభ చూపిన విజేతలకు బహుమతులు ప్రధానం  సిరా న్యూస్,నెల్లూరు; నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 23వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ పడారుపల్లి గ్రామంలో స్థానిక వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ (ఒరిస్సా) శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా వివిధ క్రీడ అంశాలలో పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ మేరకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, రూరల్ ఇన్చార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి సూచనల మేరకు నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, నగర మేయర్ పోట్లూరు స్రవంతి జయవర్ధన్ లు వివిధ పోటీల్లో పాల్గొని విజేతులైన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. మంగళవారం సాయంత్రం పడారుపల్లి గ్రామంలో స్థానిక కార్పోరేటర్ ఒరిస్సా శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో క్రీడాకారులకు బహుమతి ప్రధానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లస్టర్ 2 అధ్యక్షులు పాతపాటి పుల్లారెడ్డి, 22వ డివిజన్ కార్పొరేటర్ మూలే విజయభాస్కర్…

Read More
17 Jan 2024, 8:17 pmsiranews.in