తాజా వార్తలు

వారసులకే సీట్లు

సిరా న్యూస్,తిరుపతి; ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయాలు కొన్ని కుటుంబాలే తరతరాలుగా వస్తున్నాయి. తాతల కాలం నుంచి ఇప్పటి వరకు వారి వారసులే ఏ ఎన్నికలు జరిగినా పోటీ పడుతున్నారు. కొందరు అధికారం ఉన్న లేకపోయిన ప్రజలతో ఉండగా మరికొందరు అధికారం ఎటువైపు ఉంటే ఆ వైపు వెళ్ళిపోతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం లో ఎమ్మెల్యే గా గెలుపొంది టీటీడీ చైర్మన్ గా పని చేసారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొంది మరో సారి టీటీడీ చైర్మన్ గా పని చేస్తున్నారు. 2024 ఎన్నికలకు తన కుమారుడు భూమన అభినయ్ రెడ్డి ను గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. అభినయ్ ఇప్పటికే తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్…

Read More
27 Apr 2024, 10:32 amsiranews.in