Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 19 December 2023, 6:36 pmEditor : Sira News

ఏసీబీ వలలో సెబ్ జూనియర్ అసిస్టెంట్

సిరా న్యూస్,ఒంగోలు;
ప్రకాశం జిల్లా ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ ఆఫీస్ లో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అక్కడి జూనియర్ అసిస్టెంట్ సయ్యద్ ఫరూక్ అహ్మద్ ₹7,000 లంచంతీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.