తాజా వార్తలు

యాదాద్రి ప్లాంట్ లో వరుస దొంగతనాలు…

సిరా న్యూస్,నల్గోండ; నల్గొండ జిల్లాలో కడుతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ వరుసగా చోరీలు జరుగుతున్నాయి. కోట్ల విలువైన మెటీరియల్ పక్కదారి పడుతోంది. నిర్మాణ పనుల కోసం..విలువైన ఐరన్, అల్యూమినియం, రాగి ఇతర సామాగ్రి వేల టన్నుల మెటీరియల్ వాడుతున్నారు. వివిధ ప్రాంతాలు, దేశాల నుంచి సామాగ్రిని తెప్పించి ప్లాంట్ దగ్గరలో నిల్వ చేస్తున్నారు. ఆ మెటీరియల్ భద్రత కోసం వాచ్ టవర్లు ఏర్పాటు చేశారు. గతేడాది నుంచి స్థానిక పోలీసులను కాదని.. భద్రతను SPFకు అప్పగించారు. పర్యవేక్షణ చేసేందుకు ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐ స్థాయి అధికారులు, 40 మంది సిబ్బందిని ఉంటున్నారు.ఇంత టైట్‌ సెక్యూరిటీ ఉన్నా..యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లోకి వెళ్లాలంటే అంత ఈజీ కాదు. ఎవర్నీ కూడా ప్రధాన గేటు లోపలికి కూడా అనుమతించరు. లోపలికి వచ్చేవారి..వెళ్లేవారి వివరాలు అన్ని రికార్డవుతాయి. మీడియాను…

Read More
28 Sep 2024, 3:38 pmsiranews.in