
Sewalal Maharaj: సేవాలాల్ మహారాజ్ అడుగు జాడల్లో నడవాలి
సిరా న్యూస్ ,బేల సేవాలాల్ మహారాజ్ అడుగు జాడల్లో నడవాలి * బంజార కుల పెద్దలు శ్యామ్ రావ్ * ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ప్రతి ఒక్కరూ సంత్ సేవాలాల్ మహారాజ్ అడుగు జాడల్లో నడవాలని బంజార కుల పెద్దలు శ్యామ్ రావ్ అన్నారు. గురువారం బేల మండల కేంద్రంలో ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బంజారా కులస్థులు అందరు కలిసి కట్టుగా సాంప్రదాయ వేశాధారణలో నృత్యాలు చేస్తూ భారీ శోభ యాత్ర నిర్వహించారు. మండల కేంద్రంలో గల సంత్ సేవాలాల్ విగ్రహనికి పూలమాలలు వేసి పూజలు చేసి సేవాలాల్ జెండాను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా బంజార కుల పెద్దలు శ్యామ్ రావ్ మాట్లాడుతూ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ బంజార…
