ఆంధ్రప్రదేశ్

షాడో కేబినెట్ తోనవీన్ పట్నాయక్

సిరా న్యూస్,భువనేశ్వర్; ఇటీవల జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతకుముందు వరుసగా 5 సార్లు బిజు జనతా దళ్.. గెలిచి ఆ పార్టీ అధినేత నవీన్ పట్నాయక్ ఏకంగా 25 ఏళ్ల పాటు ఏకచత్రాధిపత్యంగా ఒడిశా రాష్ట్రాన్ని పాలించారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేడీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవడంతో.. నవీన్ పట్నాయక్.. సీఎం సీటు నుంచి దిగిపోయారు. ఈ క్రమంలోనే కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచేందుకు షాడో కేబినెట్ ఏర్పాటు చేశారు. 50 మంది బీజేడీ ఎమ్మెల్యేలకు పలు శాఖలను కేటాయించారు. దీంతో మన దేశ చరిత్రలోనే ఓడిపోయిన పార్టీ తమ ఎమ్మెల్యేలకు శాఖలు కేటాయించి.. బీజేడీ రికార్డుల్లోకి…

Read More
20 Jul 2024, 2:40 pmsiranews.in