తాజా వార్తలు

మహిళల భద్రత కోసమే షీ టీంలు

-షీ టీం ఇన్చార్జి ఏఎస్ఐ మల్లన్న  సిరా న్యూస్,మంథని; మహిళల భద్రత కోసమే షీ టీంలు ఏర్పాటు చేశారని షీ టీం ఇన్చార్జి ఏఎస్ఐ మల్లన్న అన్నారు. రామగుండం అడ్మిన్ డిసిపి టి. రాజు ఆదేశాల మేరకు బుధవారం మంథని లోని కాకతీయ హై స్కూల్ విద్యార్థులకు షీ టీం అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల భద్రత మరియు ఆన్లైన్ మోసాలపై, ఆంటీ డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షీ టీం ఇన్చార్జి ఏఎస్ఐ మల్లన్న మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం ప్రతి రోజు బస్టాండ్, ప్రధాన చౌరస్తాలో జన సమీకరణ ప్రాంతాల్లో కాలేజీల వద్ద షీ టీం నిరంతరంగా ఉంచడం జరుగుతుందన్నారు.ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు విద్యార్థులు భయపడకుండా 6303923700 నంబర్ కు ఫోన్ చేసి సమస్య తెలపాలని కోరారు. ఫోన్…

Read More
4 Sep 2024, 6:37 pmsiranews.in