Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 12 January 2024, 7:57 pmEditor : Sira News

స్వామి వివేకానందకు శివసేన పార్టీ ఘన నివాళి

సిరా న్యూస్,హైదరాబాద్;
భారత దేశ ఔన్నత్యాన్ని దశ దశలగా చాట్ చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద అని శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సుదర్శన్  అన్నారు. స్వామి వివేకానంద 127 వ జయంతి సందర్భంగా ట్యాంక్ బ్యాండ్ పై గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి  ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమం లో  శివసేన అధికార ప్రతినిధి గౌట్ గణేష్ ప్రముఖ న్యాయవాది పెంటెం రాజేష్  తదితరులు పాల్గొన్నారు

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.