తాజా వార్తలు

SI Purushottam: ఫోటో టెక్ ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరణ:  ఎస్సై పురుషోత్తం

సిరాన్యూస్, జైన‌థ్‌ ఫోటో టెక్ ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరణ:  ఎస్సై పురుషోత్తం ఫోటో టెక్ ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరణను శ‌నివారం ఆదిలాబాద్ జిల్లా జైన‌థ్ మండ‌ల ఎస్సై పురుషోత్తం విడుద‌ల చేశారు.అనంత‌రం జిల్లా అధ్యక్షుడు దొడ అశోక్ మాట్లాడుతూ 26,27,28, తేదీలలో హైదరాబాద్ లో జరగనున్న ఫోటోగ్రాఫర్ల పండుగ ఫోటో ట్రేడ్ ఎక్స్పో ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీకంత్, ఎస్‌కె అఖిల్, కోశాధికారి విశాల్, ప్రధాన కార్యదర్శి అఖిల్ రెడ్డి, మండల ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.

Read More
20 Jul 2024, 6:18 pmsiranews.in