తాజా వార్తలు

దుర్గమ్మను దర్శించుకున్న సింధు

సిరా న్యూస్,విజయవాడ; భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఇవాళ ఉదయం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం ఈఓ రామరావు సింధుకు ప్రసాదంతో పాటు అమ్మవారి చిత్రపటం అందజేశారు.

Read More
20 Dec 2023, 4:41 pm
Updated: 20 Dec 2023, 6:05 pm
siranews.in