తెలంగాణ

SiraNews Effect: చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

సిరా న్యూస్, గుడిహత్నూర్: సిరా న్యూస్ ఎఫెక్ట్‌... + చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు ‘అయ్యో పాపం‘ శీర్షికన సిరా న్యూస్‌లో ప్రచురితమైన కథనానికి భారీ స్పందన లభించింది. ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండలం సీతాగోంది గ్రామం సమీపంలోని వైజాపూర్‌ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వద్ద, మాటలు రాని ఓ పదేళ్ల చిన్నారి చీకట్లో ఒంటరిగా ఉండటంతో స్థానికులు గుర్తించి గుడిహత్నూర్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఈ వార్తను సిరా న్యూస్‌ తన వెబ్‌పోర్టల్‌లో వెంటనే ప్రచురిం^è డంతో వైరల్‌గా మారింది. చివరకు ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చెందిన పలువురు వార్త చదివి, పాప ఫోటో ఆధారంగా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని పవార్‌ బాలాజీ కూతురుగా గుర్తించి, ఆయనకు సమాచారం అందించారు. దీంతో ఆయన తన భార్యతో కలిసి గుడిహత్నూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లగా, పోలీసులు వారికి…

Read More
30 Dec 2023, 11:39 pmsiranews.in