Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 8 May 2024, 4:11 pmEditor : Sira News

స్లాబ్ కూలి వ్యక్తి మృతి

 సిరా న్యూస్,వికారాబాద్;
వికారాబాద్ జిల్లా తాండూర్ లో విషాదం నెలకొంది. నిర్మాణంలో ఉన్న 4వ వంతు స్లాబ్ తో సహా వ్యక్తి క్రింద పడి మృతి చెందాడు. సెంట్రింగ్ పనులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా స్లాబ్ కూలింది. నిర్మాణంలో ఉన్న భవనానికి మున్సిపల్ నుండి ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణ పనులు జరుగుతున్నాయని పిర్యాదు. తాండూరు పట్టణానికి చెందిన కుర్షిద్ (seven స్టార్ ) కు చెందిన బిల్డింగా పోలీసులు గర్తించారు. తాండూర్ మున్సిపల్ పరిధిలోని అస్సన్ నగర్ లో ఘటన జరిగింది.

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.