ఆంధ్రప్రదేశ్

స్మార్ట్ గా అభివృద్ధి పనులు పూర్తి చేయండి.

స్మార్ట్ సిటీ ఎండి హరిత సిరా న్యూస్,తిరుపతి; స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని తిరుపతి స్మార్ట్ ఎం.డి & సిఈఓ, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత అధికారులను ఆదేశించారు. నగరంలో స్మార్ట్ సిటీ నిధులతో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల పనుల పురోగతిపై మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఎం.డి. సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తిరుపతి నగరంలో స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు వేగంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. పాత మునిసిపల్ కార్పొరేషన్ స్థలంలో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ భవన నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు తదితర నిర్మాణాలను అధికారులు నిత్యం పర్యవేక్షణ చేసి త్వరగా పూర్తి చేయాలని అన్నారు. తూకివాకం వద్ద…

Read More
19 Dec 2023, 7:05 pmsiranews.in