తాజా వార్తలు

Sonala: సొనాల‌లో ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు

సిరాన్యూస్, బోథ్‌ సొనాల‌లో ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలములోని సోనాల గ్రామములో శ‌నివారం భగత్ సింగ్ జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈసంద‌ర్బంగా గ్రామ‌స్తులు సోనాలలోని కిన్వట్ బైపాస్ చౌరస్తా వద్ద భ‌గ‌త్‌సింగ్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, ప్రజలు పాల్గొన్నారు.

Read More
28 Sep 2024, 2:21 pmsiranews.in