తాజా వార్తలు

2023-24 లో దక్షిణ మధ్య రైల్వే స్క్రాప్ అమ్మకాలు

రికార్డు స్థాయిలో రూ. 411 కోట్ల ఆదాయం నమోదు సిరా న్యూస్,సికింద్రాబాద్; దక్షిణ మధ్య రైల్వే 'మిషన్ జీరో స్క్రాప్' లక్ష్య సాధనలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2023-24లో స్క్రాప్ విక్రయం ద్వారా రూ 411.39 కోట్ల గణనీయమైన ఆదాయాన్ని నమోదు చేసింది. జోన్ తుక్కు అమ్మకంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైల్వే బోర్డు నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించింది మరియు గత ఆర్థిక సంవత్సరం అనగా 2022-23 లో స్క్రాప్ అమ్మకం ద్వారా సాధించిన ఆదాయం రూ. 391 కోట్ల కంటే అధికం. భారతీయ రైల్వేల ఇ-ప్రొక్యూర్మెంట్ (ఐఆర్ఇపిఎస్) పోర్టల్ ఆన్లైన్లో నిర్వహించిన ఇ-వేలం ద్వారా స్క్రాప్ అమ్మకాలను సమీకరించడం మరియు వాటి విక్రయాలను చేపట్టడంలో దక్షిణ మధ్య రైల్వే ముందంజలో ఉంది. భారతదేశ వ్యాప్తంగా ఇ-వేలం ప్రక్రియ కొనుగోలుదార్ల మధ్య పారదర్శకత మరియు వేలంలో పోటీతత్వాన్ని…

Read More
14 Mar 2024, 4:48 pmsiranews.in