తాజా వార్తలు

SP Gauss Alum: 400కిలోల న‌కిలీ విత్త‌నాలు స్వాధీనం:  ఎస్పీ గౌస్ ఆలం

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌ 400కిలోల న‌కిలీ విత్త‌నాలు స్వాధీనం:  ఎస్పీ గౌస్ ఆలం * ఇద్ద‌రు అరెస్ట్‌, ముగ్గురు నిందితుల పై కేసు ముందుగా వ‌చ్చిన విశ్వ‌స‌నీయ‌ స‌మాచారం మేర‌కు ఆదిలాబాద్ పట్టణంలోని మావల పోలీస్ స్టేషన్ పరిధిలో రామ్ నగర్ ఏరియాలో 400కిలోల న‌కిలీ విత్త‌నాలు స్వాధీనం చేసుకున్న‌ట్లు ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు.నకిలీ పత్తి విత్తనాలు తయారీ నిర్వహిస్తున్నారని ముంద‌స్తు సమాచారం మేరకు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడి చేయగా దాదాపు 400 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వాటి విలువ దాదాపు 19 లక్షల రూపాయలు ఉంటాయని తెలియజేశారు. వ్యవసాయ అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు ఈ నకిలీ పత్తి విత్తనాల వ్యవహారం ప్రధానంగా ముగ్గురు నిర్వహిస్తున్నారని, వారిలో సామా అశోక్ రెడ్డి , ఎ. రాజేందర్…

Read More
25 May 2024, 11:23 amsiranews.in