తాజా వార్తలు

నిరంతర కట్టుదిట్టమైన మూడంచల భద్రతా పర్యవేక్షణలో ఎన్నికల ఈవీఎంలు – జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

  నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ యార్డు స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన ఎన్నికల ఈవీఎంలు సిరా న్యూస్,నాగర్ కర్నూల్; నాగర్ కర్నూలు జిల్లాలోని నాగర్ కర్నూలు, అచ్చంపేట,కొల్లాపూర్ నియోజకవర్గాల్లో గురువారం జరిగిన ఎన్నికలకు సంబంధించిన 3 నియోజకవర్గాల్లో 802 పోలింగ్‌కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వహించిన ఎన్నికల అధికారులు, సిబ్బంది ఆయా కేంద్రాల నుంచి వారికి కేటాయించిన ప్రత్యేక వాహనాల్లో డిస్ర్టిబ్యూషన్‌ కేంద్రా రూట్ల వారీగా, కేంద్రాల వారీగా ఈవీఎంలను ఎన్నికల సామాగ్రిని తిరిగి అధికారులు స్వాధీనం చేసుకొని పూర్తిస్థాయి పరిశీలన పూర్తి అయిన తర్వాత స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈవీఎంలను శుక్రవారం ఉదయం నాగర్ కర్నూల్ నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో మూడు నియోజకవర్గాల ఎన్నికల అబ్జర్వర్లు మితిలేష్ మిశ్రా, సతీష్ కుమార్ లతో కలిసి జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్, వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో పోలైన…

Read More
1 Dec 2023, 12:07 pm
Updated: 1 Dec 2023, 12:14 pm
siranews.in