తాజా వార్తలు

జగిత్యాల జిల్లాలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు

రామనామ జపంతో మారుమోగిన ఆలయాలు సిరా న్యూస్,జగిత్యాల; జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.భక్తులరామనామ జపంతో ఆలయాలు మారుమ్రోగాయి. ఆలయాల్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి వివిధ హనుమాన్ ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జగిత్యాల పట్టణంలోని జoబిగద్దె హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, అహల్య దంపతులు ,రాంచంద్రారెడ్డి,కాంగ్రెస్ నాయకులు గాజంగి నందయ్య, బండ శంకర్, జున్ను రాజేందర్ తదితరులు పాల్గొని పూజలు చేశారు. అయోధ్యలోని రామ జన్మభూమిలోబాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా సోమవారం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులకు అయోధ్య రామాలయ అక్షింతలను వితరణ చేశారు.శ్రీరామ తీర్థట్రస్ట్ అయోధ్య వారికరీంనగర్ విశ్వహిందూ పరిషత్ గోరక్ష విభాగ్ ప్రముఖ్ ఊట్కూరి రాధాకృష్ణ రెడ్డి ,జిల్లా అధ్యక్షులు…

Read More
22 Jan 2024, 7:08 pmsiranews.in