Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 15 February 2024, 12:33 pmEditor : SIRA NEWS
Sri Krishna Devarayalavari: నేడు శ్రీకృష్ణదేవరాయలవారి జయంతి

సిరా న్యూస్ ,కుందుర్పి
నేడు శ్రీకృష్ణదేవరాయలవారి జయంతి
అనంతపురం శ్రీనివాస్ నగర్ లో శుక్రవారం శ్రీకృష్ణదేవరాయలవారి జయంతిని నిర్వహిస్తున్నట్లు రాయలసీమ బలిజ మహా సంఘం సభ్యులు తెలిపారు. ఉదయం 10-00 గంటలకు శ్రీబాలాజీ కళ్యాణ మండపం దగ్గర నుంచి శ్రీకృష్ణదేవరాయలవారి విగ్రహం ఊరేగింపు ప్రారంభమవుతుందని తెలిపారు. అనంతరం శ్రీకృష్ణదేవరాయల విగ్రహమునకు పాలాభిషేకం , పుష్పమాలధారణ ఉంటుదని పేర్కొన్నారు. ఈకార్యక్రమానికి బలిజ సోదర సోదరీమణులు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని తెలిపారు.
