తాజా వార్తలు

Srinivas Reddy:ఉద్యోగుల జోలికి వ‌స్తే ఊరుకోం

సిరా న్యూస్, సైదాపూర్ ఉద్యోగుల జోలికి వ‌స్తే ఊరుకోం * హరీష్ రావు వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం * ఎన్ని స్కూళ్లలో ఏసీ లు పెట్టిచ్చిండో హ‌రీశ్‌రావు చెప్పాలి * టీఆర్‌టీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గుర్రాల శ్రీనివాస్ రెడ్డి ఉద్యోగుల జోలికి వ‌స్తే ఊరుకోమ‌ని టీఆర్‌టీఎఫ్ రాష్ట్ర నాయకులు అన్నారు. రైతు బంధు డబ్బులు ఆపి ఏసీ రూములో కూర్చునే ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు చెల్లించింది అంటూ గురువారం మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను టీఆర్‌టీఎఫ్ రాష్ట్ర నాయకులు తీవ్ర అభ్యంతరకరం వ్యక్తం చేశారు. శ‌నివారం తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ ( టి ఆర్ టి ఎఫ్ ) రాష్ట్ర కార్యదర్శు గుర్రాల శ్రీనివాస్ రెడ్డి శనివారం విలేకర్ల సమావేశం లో అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికోసం నిరంతరం పాటు పడుతున్న ఉద్యోగులను…

Read More
9 Mar 2024, 7:07 pmsiranews.in