Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 7 March 2024, 5:58 pmEditor : SIRA NEWS
Srinivas Reddy: మంత్రిని కలిసిన కంది శ్రీనివాస్‌రెడ్డి

సిరా న్యూస్, ఆదిలాబాద్
మంత్రిని కలిసిన కంది శ్రీనివాస్‌రెడ్డి
రాష్ట్ర క్యాబినెట్ మంత్రి జూపల్లి కృష్ణా రావును గురువారం ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్బంగా మంత్రితో కంది శ్రీనివాస్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశమై ప్రజల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
