Telugu Online News Daily
https://siranews.in/
https://siranews.in/
Date of Publish : 28 September 2024, 6:40 pmEditor : SIRA NEWS
Srirampur Congress leaders: టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్‌ను కలిసిన శ్రీరాంపూర్ కాంగ్రెస్ నాయకులు

సిరాన్యూస్, కాల్వ శ్రీరాంపూర్
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్‌ను కలిసిన శ్రీరాంపూర్ కాంగ్రెస్ నాయకులు
హైదరాబాద్‌లో శనివారం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్‌ను పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్బంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్‌ను శాలువతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రానవేణ శ్రీనివాస్ ముదిరాజ్, అల్లంల దేవేందర్ యాదవ్ తదితరులు ఉన్నారు.
