తాజా వార్తలు

Srirampur School: శ్రీరాంపూర్ పాఠశాలలలో బతుకమ్మ సంబురాలు

సిరా న్యూస్, కాల్వ శ్రీరాంపూర్ శ్రీరాంపూర్ పాఠశాలలలో బతుకమ్మ సంబురాలు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో బతుక‌మ్మ సంబ‌రాలు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈసంద‌ర్బంగా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ మహిళలు, విద్యార్థినులు, అధ్యాపకులు బతుకమ్మ పాటలతో నృత్యాలు చేశారు.ఈ కార్య‌క్ర‌మంలో ఉపాధ్యాయినిలు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Read More
1 Oct 2024, 7:16 pmsiranews.in