ఆంధ్రప్రదేశ్

ST SC JAC Chelimappa: ఆర్టీవో కార్యాలయాన్ని తక్షణమే ప్రారంభించాలి : ఎస్సీ, ఎస్టీ జేఏసీ తాలూకా అధ్యక్షులు చెలిమప్ప

సిరాన్యూస్, కళ్యాణదుర్గం ఆర్టీవో కార్యాలయాన్ని తక్షణమే ప్రారంభించాలి : ఎస్సీ, ఎస్టీ జేఏసీ తాలూకా అధ్యక్షులు చెలిమప్ప * కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధి పాటు పడాలి * ఆర్డీవోకు వినతి పత్రం అంద‌జేత‌ మూడు సంవత్సరాల క్రిందట మంజూరు అయిన ఆర్టీవో కార్యాలయాన్ని తక్షణమే ప్రారంభించాల‌ని ఎస్సీ, ఎస్టీ జేఏసీ తాలూకా అధ్యక్షులు చెలిమప్ప అన్నారు. ప‌లు డిమాండ్ల‌తో కూడిన విన‌తి ప‌త్రాన్ని ఆర్డీవోకు అంద‌జేశారు. ఈసంద‌ర్బంగా జేఏసీ తాలూకా అధ్యక్షులు చెలిమప్ప మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజవర్గానికి మూడు సంవత్సరాల క్రిందట మంజూరు అయిన ఆర్టీవో కార్యాలయం ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేద‌న‌నారు. ఈ మధ్యకాలంలోనే ప్రభుత్వం వారు ఆర్టిఓ అధికారిని, కొంతమంది సిబ్బందిని నియమించారని, కళ్యాణ్ దుర్గం ఆర్టీవో కార్యాలయం లేక అనంతపురం జిల్లా కేంద్రం నుండే విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మసముద్రం…

Read More
12 Nov 2024, 2:53 pmsiranews.in