తాజా వార్తలు

Student Banothu Shruthika: ప్రభుత్వ క‌ళాశాల‌లో ఎంబీబీఎస్ సీటు సాధించిన బానోతు శృతిక

సిరా న్యూస్, సైదాపూర్: ప్రభుత్వ క‌ళాశాల‌లో ఎంబీబీఎస్ సీటు సాధించిన బానోతు శృతిక * బానోతు శృతికకు ఘ‌న స‌న్మానం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ తండాకు చెందిన బానోతు మమత, రమేష్ నాయక్ ల కుమార్తె బానోతు శృతిక నీట్ లో 492 ర్యాంకు సాధించి కరీంనగర్ ప్రభుత్వ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు రావడం పట్ల తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. శృతిక సైదాపూర్ మండల కేంద్రంలోని కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ప్రాథమిక విద్య, వంగర పీవీ రంగారావు హాస్టల్లో పదో తరగతి పూర్తి చేసి అనంతరం హన్మకొండ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువును పూర్తి చేసింది. శృతిక కు ఎంబిబిఎస్ సీటు రావడం పట్ల సైదాపూర్ మండలంలోని కేరళ స్కూల్ పూర్వ విద్యార్ధిని…

Read More
1 Oct 2024, 6:51 pmsiranews.in