తాజా వార్తలు

విరేచనాలతో విద్యార్థి మృతి

సాంఘిక సంక్షేమ హాస్టల్ లో ఘటన సిరా న్యూస్,షాద్ నగర్; రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సాంఘిక సంక్షేమ హాస్టల్ లో 5 వ తరగతి చదువుతున్న దివ్యకాంత్ అనే విద్యార్థి రాత్రి నుండి తీవ్ర విరేచనాలతో బాధపడుతూ ఈ రోజు ఉదయం మృతి చెందాడు. హాస్టల్ సిబ్బంది ప్రభుత్వ హాస్పిటల్ తరలించే లోపు మరణించినట్లు డాక్టర్లు నిర్థారించారు. విద్యార్థి సొంత గ్రామం పరిగి నియోజకవర్గం పూడూరు మండలం కల్లెపల్లి గ్రామం కాగా హాస్టల్ లో ఇక్కడ చదువుకుంటున్నాడు.

Read More
14 Feb 2024, 5:15 pmsiranews.in