ఆంధ్రప్రదేశ్

వైకాపా ప్రభుత్వంకి మద్దతు ఇచ్చి వైస్సార్సీపీ అభ్యర్థులని గెలిపించండి

- జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు దగ్గర మహిళలను కోరిన పైలా,చుక్కా సిరా న్యూస్,పరవాడ; మండల కేంద్రమైన మేజర్ పంచాయతీ పరవాడ గ్రామం లో వై.ఎస్.ఆర్.సి.పి నాయకులు ఎన్ఆర్ఈజిఎస్ గ్రామీణ ఉపాధి హామీ పథకం వాళ్ల పని వద్దకు వెళ్లి పాల్గొని వారితో కలిసి అల్పాహార విందు చేసి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైకాపా రాష్ట్ర సిఈసి సభ్యులు పైల శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రాము నాయుడు ఆధ్వర్యంలో ప్రచారం లో పాల్గొని ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ మహిళలు తమకు వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో ఎంతో మేలు జరిగిందని, మహిళలు కు అధిక ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, ప్రతి సంక్షేమ పథకాలు మా మహిళల ఖాతాలు లో వేస్తున్నారని…

Read More
10 May 2024, 5:19 pmsiranews.in