తాజా వార్తలు

Surender: గూడెం పాఠశాలలో టై ,బెల్టులు అంద‌జేసిన సురేందర్

సిరాన్యూస్, ఓదెల గూడెం పాఠశాలలో టై ,బెల్టులు అంద‌జేసిన సురేందర్ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరుకు శుక్ర‌వారం బెదుగం రాజయ్య జ్ఞాపకార్థంగా వారి కుమారుడు సురేందర్ టై, బెల్టులు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్బంగా సురేంద‌ర్‌కు పాఠశాల ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్య‌క్ర‌మంలో పాఠ‌శాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More
27 Sep 2024, 5:12 pmsiranews.in