
Surendra Babu: మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తా
సిరాన్యూస్, కళ్యాణదుర్గం మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు టికెట్ రాలేదనే ఉమా మహేశ్వర్ నాయుడు పార్టీ మారాడు పార్టీ లో ఎవరిని కలుపుకోక పోవడం తోనే ఇంచార్జ్ మార్పు జరిగిందని ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టికెట్ రాలేదనే ఉమా మహేశ్వర్ నాయుడు పార్టీ మారాడని, తెలుగుదేశం పార్టీ నమ్మి టికెట్ ఇస్తే నిలబెట్టుకోలేక పార్టీ వర్గాలను కలుపుకోలేక పోయారని తెలిపారు. పార్టీ నమ్మి బాధ్యతలు అప్పాజెప్పితే ఇలా పార్టీని వదిలి వెళ్లడం అహంకారం తో ఉండడం సమంజసం కాదన్నారు. ఉమా పార్టీ మార్పు పై మరో సారి పూర్తిగా మాట్లాడుతా అని అన్నారు. మొదట అభివృద్ధి పై మాత్రమే ఆలోచిస్తాను అని మున్సిపాలిటీ అభివృద్ధి కి తన వంతుగా…
