
Surpaches: సర్పంచుల పదవీ కాలం పెంచాలని వినతి
చిగురుమామిడి, సిరా న్యూస్ పెండింగ్ లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని వినతి తమ పదవీ కాలం పెంచాలని వేడుకోలు గ్రామాల అభివృద్ధి కోసం ఖర్చు చేసిన నిధులురాక అప్పుల పాలైనందున,పెండింగ్ లో ఉన్న బిల్లులు విడుదల అయ్యే వరకు తమ పదవీ కాలాన్ని పొడిగించాలని సర్పంచులు కోరారు.శనివారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు జక్కుల రవీందర్ ఆధ్వర్యంలో సర్పంచులు ఎంపీడీవో మామిడి నర్సయ్య, ఎంపీవో శ్రావణ్ కుమార్ లను కలిసి వినతి పత్రం అందజేశారు. ఆనంతరం వారు మాట్మాలాడుతూ ట్లాడుతూ తమ గ్రామాలు అభివృద్ధిలో ముందుండాలన్న లక్ష్యంతో సీసీ రోడ్లు, పల్లె ప్రగతిలో వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు,వల్లె పకృతి వనాలు,డ్రైనేజీలు, నూతన గ్రామపంచాయితీల భవనాల నిర్మాణాలు ఇలా చాల వరకు అప్పులు చేసి పనులు చేశామన్నారు. వాటి బిల్లులు రాక…
