Ayodhya Ram Mandir: ఎట్టి విపత్తు వచ్చినా 2,500 ఏండ్లు తట్టుకొని నిలబడేలా రామాలయ నిర్మాణం

సిరా న్యూస్,అయోధ్య: అష్టభుజి ఆకారంలో గర్భ గుడి · దేశ సంస్కృతి ప్రతిబింబించే శైలి · ఆర్కిటెక్ట్‌ అశీశ్‌ సోంపురా వెల్లడి…