తాజా వార్తలు

TAGS Karam Naresh: అర్హతకు మించి వైద్యం చేయొద్దు : టీఏజీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి కారం నరేష్

సిరాన్యూస్, చర్ల అర్హతకు మించి వైద్యం చేయొద్దు : టీఏజీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి కారం నరేష్ * రక్త పరీక్షల పేరుతో నిరుపేదలను దోచుకోవద్దు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో కొంతమంది ఆర్ఎంపీలు అర్హతకు మించి వైద్యం చేస్తున్నారని, మిడిమిడి జ్ఞానంతో వైద్యం చేసి సామాన్యులను హత్య చేస్తున్నారని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి విమర్శించారు. బుధ‌వారం మండ‌ల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో టీఏజీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి కారం నరేష్ మాట్లాడారు. మండల వ్యాప్తంగా కొంతమంది మెడికల్ స్టోర్ యజమానులు ఆర్ఎంపీలుగా అవతారం ఎత్తి వైద్యం చేస్తున్నారని, పేద ప్రజల దగ్గర మందుల పేరుతో దానర్జన కోసం అవసరం లేని మందులు కొనాలని లేకపోతే వైద్యం ఎలా చేయాలని హుంకు ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. దీనితో నిరుపేద…

Read More
6 Nov 2024, 8:09 pmsiranews.in