తాజా వార్తలు

TAMBA Kesaveni Rajaiah: టీఏఎంబీఏ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు గా కేశవేణి రాజయ్య

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌ టీఏఎంబీఏ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు గా కేశవేణి రాజయ్య తెలంగాణ ఆల్ మ్యారేజి బ్యూరో అసోసియేష‌న్‌ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు గా కేశవేణి రాజయ్య నియ‌మాక‌మ‌య్యారు. మంచిర్యాల జిల్లా జ‌న్నారం మండ‌లంలోని చింతగూడ గ్రామ శివారుని శ్రీ లక్ష్మీ దేవి అమ్మవారి సన్నిధిలో తెలంగాణ ఆల్ మ్యారేజి బ్యూరో అసోసియేషన్ (తంబ‌) రాష్ట్ర స్థాయి 5వ మహాసభలను నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు గా కేశవేణి రాజయ్యను నియ‌మించిన‌ట్లు తెలంగాణ అల్ మ్యారేజి బ్యూరో అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి ధర్మేంధర్ ప్రకటించారు. అనంత‌రం కేశవేణి రాజయ్యను శాలువాల‌తో ఘ‌నంగా స‌న్మానించారు. రాష్ట్ర మహా సభలకు వివిధ జిల్లానుండి పెద్ద ఎత్హున ప్రజలు రావడంతో చాలా సందడిగా మారింది. అనంత‌రం మహిళలు బతుకమ్మ పువ్వులతో పెరిచ్చి బతకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఈమ‌హా స‌భ‌ల‌కు…

Read More
5 Oct 2024, 6:05 pmsiranews.in