తాజా వార్తలు

టార్గెట్ ద్వారంపూడి…

కథ ముగిసినట్టేనా సిరా న్యూస్,కాకినాడ; కాకినాడ జిల్లాల్లో జ‌న‌సేన‌, టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్తల‌ నోట ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి పేరే విన‌బ‌డుతుంది. గత ప్రభుత్వం హయాంలో ఆయన డైరెక్షన్ లో జరిగిన వ్యవహారాలన్నింటిపై ఫోకస్ పెట్టేస్తున్నారు. ఇందుకు కార‌ణాలు కూడా లేకపోలేదు. జ‌నసేన అధినేత ప‌వన్ క‌ళ్యాణ్‌పై ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ప‌వ‌న్‌కు చేత‌నైతే కాకినాడ సిటీలో పోటీ చేయాల‌ని స‌వాల్ విసిరారు. అంతే కాకుండా ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌పై వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శ‌లు చేశారు. జ‌న‌సేన‌కు ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి మ‌ధ్య వైరం పెరిగింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్య‌ల‌ను నిర‌సిస్తూ ద్వార‌ంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి నివాసం ఎదుట ఆందోళ‌న‌కు య‌త్నించిన జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లు, వీర మ‌హిళ‌ల‌పై ఆయ‌న అనుచ‌రులు దాడి చేశారు. దీంతో అప్పట్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. వివిధ…

Read More
6 Jul 2024, 10:15 am
Updated: 6 Jul 2024, 10:17 am
siranews.in