తాజా వార్తలు

కాంగ్రెస్ లోనూ తాటికొండ రాజయ్యలు

సిరా న్యూస్,కరీంనగర్; భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు జనగామ ఎమ్మెల్యేగా కొనసాగిన తాటికొండ రాజయ్య వ్యవహార శైలి ప్రతిసారి వార్తల్లోకి ఎక్కేది. పైగా ఆయన మీడియాలో వచ్చిన ప్రతిసారి కూడా మరింత ఎక్కువ చేసేవారు. ఆ వ్యవహారాలు శృతిమించడం.. సర్పంచి నవ్య వ్యవహారం తెరపైకి రావడం తో జనగామ టికెట్ ఇవ్వకుండా కెసిఆర్ పక్కన పెట్టారు. కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. ఫలితంగా తాటికొండ రాజయ్య మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. ఒకవేళ ఆయన వ్యవహార శైలి మంచిగా ఉంటే ఈసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచేవారేమో. అంటే ప్రజా జీవితంలో ఉండేవారు.. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండేవారు.. బాగుంటే వారి రాజకీయ జీవితం కూడా బాగుంటుంది. వారి వ్యవహార శైలి ఏమాత్రం తేడా ఉన్నా.. మొత్తం తేడా కొట్టేస్తుంది. అసలే ఇవి సోషల్ మీడియా రోజులు కాబట్టి ఏమాత్రం…

Read More
6 Jan 2024, 3:36 pmsiranews.in