సభను బాయికాట్ చేసిన టీడీపీ సభ్యులు
సిరా న్యూస్,అమరావతి; టీడీపీ సభ్యులు మొదటిరోజు సోమవారం నాడు అసెంబ్లీని బాయికాట్ చేసి బయటికి వచ్చారు. అసెంబ్లీ గవర్నర్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలో బాయ్ బాయ్ జగన్ అంటూ నినాదాలతో బయటికి వచ్చారు