తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్లో మళ్లీ టీడీపీ అధికారం లోకి రావాలి

చంద్రబాబు నాయుడు ని మళ్లీ సీఎం గా చూడాలి బల్కంపేట ఎల్లమ్మకి 101 కొబ్బరికాయలు టిఎన్ఎస్ఎఫ్ అధ్యకులు రవీందర్ ఆధ్వర్యంలో సమర్పణ  సిరా న్యూస్,హైదరాబాద్; ఏపీలో కూటమి అభ్యర్థులు విజయం సాధించాలని మరియు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని అదే విధంగా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ బాబు అత్యధిక మెజార్టీతో విజయం సాధించాలని తెలంగాణ టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బల్కంపేట ఎల్లమ్మ తల్లికి నూట ఒక కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చరమగీతం పాడడానికి సిద్ధంగా ఉన్నారని మరియు ఆంధ్రప్రదేశ్లో కూటమి అభ్యర్థులు భారీ విజయం సాధించబోతున్నారని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఇందుకుగాను బల్కంపేట…

Read More
11 May 2024, 3:53 pmsiranews.in