తాజా వార్తలు

తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుద‌ల‌

టెన్త్ ఫ‌లితాల్లో 91.31 ఉత్తీర్ణ‌త శాతం న‌మోదు బాలిక‌లు 93.23 శాతం ఉత్తీర్ణ‌త‌ బాలురు 89.42 శాతం ఉత్తీర్ణ‌త 3,927 స్కూల్స్‌లో 100 శాతం ఉత్తీర్ణ‌త 98.65 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా మొదటి స్థానం 65.10 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో వికారాబాద్ జిల్లా గ‌తేడాది 89.60 శాతం ఉత్తీర్ణ‌త కాగా, ఈ ఏడాది 91.31 శాతానికి పెరిగింది సిరా న్యూస్,హైదరాబాద్ ; తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుద‌ల‌య్యాయి. మంగ‌ళ‌వారం ఉదయం 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం ప‌ది ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. టెన్త్ ఫ‌లితాల్లో 91.31 ఉత్తీర్ణ‌త శాతం న‌మోదైంది. బాలిక‌లు 93.23 శాతం ఉత్తీర్ణ‌త‌, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. 3,927 స్కూల్స్‌లో 100 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు…

Read More
30 Apr 2024, 5:58 pmsiranews.in