తాజా వార్తలు

తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలి

బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ పార్టీ గ్రామీణ అధ్యక్షుడు రవి కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బూత్ లెవెల్ సమావేశం  సిరా న్యూస్,బద్వేలు; త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బద్వేలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కోరారు. అసెంబ్లీ ఎన్నికలలో ప్రతి కార్యకర్త నాయకుడు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆమె కోరారు. గురువారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ గ్రామీణ అధ్యక్షుడు రవి కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బయనపల్లె బూత్ లెవెల్ సమావేశం జరిగింది. సమావేశంలో విజయమ్మ మాట్లాడుతూ పార్టీ నాయకులకు కార్యకర్తలకు దశ దిశ నిర్దేశం చేశారు. సమావేశంలో విజయమ్మ మాట్లాడుతూ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఇంచార్జి బొజ్జ రోశన్న గెలుపు కోసం ప్రతి నాయకుడు కార్యకర్త కష్టపడి పనిచేయాలని కోరారు. బద్వేలు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో…

Read More
25 Jan 2024, 7:59 pmsiranews.in