
thalari Rangaiah:జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుందాం
సిరా న్యూస్, కుందుర్పి జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుందాం * అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య సంక్షేమ రథసారధి జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుందాం అనంతపురం పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త డా. తలారి రంగయ్య అన్నారు. సోమవారం కుందుర్పి మండలం అపిలేపల్లి గ్రామ పంచాయితీ పరిధిలోని అపిలే పల్లి,మందలపల్లి,జానంపల్లి, బొమ్మజ్జిపల్లి గ్రామాలలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు,కార్యకర్తలతో కలిసి గ్రామం లో అనంతపురం పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త డా తలారి రంగయ్య పర్యటించారు. ఈసందర్భంగా ఆయన నాలుగున్నరేళ్లుగా కళ్యాణదుర్గం నియోజకవర్గం, కుందుర్పి మండలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజాప్రతినిధులు, వైసీపీ శ్రేణులుమరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా…
