తాజా వార్తలు

కళాకారులకు గౌరవ వేతనం పెంచిన ప్రభుత్వానికి ధన్యవాదాలు

సిరా న్యూస్,కమాన్ పూర్; ప్రజా ప్రభుత్వం సాంస్కృతిక కళాకారులకు గౌరవ వేతనం పెంచడం పట్ల రామగిరి మండలం బేగంపేటకు చెందిన సాంస్కృతిక కళాకారుడు కొండ్ర వెంకన్న గౌడ్ ప్రభుత్వానికి మంత్రులకు కృతజ్ఞత తెలిపారు. ప్రజపాలనకు కాళాభివందనా లు సాంస్కృతిక సారథి కళాకారులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కళాకారులను గుర్తించి గత ప్రభుత్వం 583 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చి వారికీ స్వరాష్ట్రంలొ తగిన గౌరవం అందించింది గత పది సంవత్సరాలనుండి 24,514 రూపాయల గౌరవ వేతనం ఇచ్చి ఉద్యమ కళాకారులకు తగిన స్థానాన్ని కల్పించింది ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అంటే ఏంటో నిరూపించుకుంది 583 మంది కళాకారులకు 30 % PRC పెంచి 24,514 రూ ఉన్న జీతాన్ని 31,868 రూపాయలకు పెంచి కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపింది కళాకారులకు…

Read More
1 Aug 2024, 3:59 pmsiranews.in