
హిందూ ఆలయాల పునర్వైభవమే ఎజెండా
సిరా న్యూస్; 32 ఏళ్ల క్రితం నరేంద్ర మోదీ అయోధ్యని సందర్శించారు. రామ్ లల్లా అప్పటికి ఓ టెంట్‌లో ఉన్నాడు. ఆ విగ్రహాన్ని చాలా సేపు తదేకంగా చూశారట మోదీ. ఆ సమయంలో బయటకి వచ్చినప్పుడు జర్నలిస్ట్‌లు ఓ ప్రశ్న అడిగారు. "మళ్లీ అయోధ్యని ఎప్పుడు సందర్శిస్తారు" అని. ఏ మాత్రం తడుముకోకుండా "రాముడికి గుడి కట్టిన తరవాతే ఈ నేలపై అడుగు పెడతాను" అని ప్రతిజ్ఞ చేశారు. అలా…
