
‘బాబు నెం1 బుల్ షిట్ గయ్’ ట్రైలర్ ని గ్రాండ్ గా లాంచ్ చేసిన బేబీ టీం
సిరా న్యూస్; ‘బాబు నెం1 బుల్ షిట్ గయ్’ ట్రైలర్ చాలా డిఫరెంట్ గా వుంది. సినిమా ఖచ్చితంగా పెద్ద విజయాన్ని సాధిస్తుంది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ సాయి రాజేష్ బిగ్ బాస్ ఫేం, యంగ్ ట్యాలెంటెడ్ అర్జున్ కళ్యాణ్, కుషితకల్లపు హీరో హీరోయిన్స్ గా లక్ష్మణ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం బాబు నెం1 బుల్ షిట్ గయ్. డీడీ క్రియేషన్స్ బ్యానర్ పై దండు దిలీప్ కుమార్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మార్చి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో బేబీ చిత్ర నిర్మాత ఎస్కేఎన్, దర్శకుడు సాయిరాజేష్, నిర్మాత వివేక్ కూచిభొట్ల ముఖ్య అతిధులుగా హాజరైన ఈ చిత్రం ట్రైలర్ లాంచ్…
