Telugu Online News Daily
https://siranews.in/
Date of Publish : 29 March 2024, 2:37 pmEditor : Sira News

గుర్తుతెలియని మహిళ దారుణ హత్య

 సిరా న్యూస్,రంగారెడ్డి;
రంగారెడ్డి జిల్లా మైలారుదేవుపల్లి పోలీసు పరిధిలోని కాటేదాన్ లో గుర్తు తెలియలి మహిళ దారుణంగా హత్యకు గురయ్యింది. స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద మహిళ తలపై బండరాయి మోది హతమార్చారు. మృతదేహాన్ని చూసినస్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. మైలర్ దేవ్ పల్లి పోలీసులుఘటన స్థలానికి చేరుకొని హత్యకు గురైన మహిళ వివరాలు సేకరించారు.
=======

Copyright © 2026 SIRA NEWS. All rights reserved.