తాజా వార్తలు

ఆముదాలవలసలో బావ, బామ్మర్దుల సవాల్

సిరా న్యూస్,శ్రీకాకుళం; శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారామ్‌ ఏడో సారి అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 1983లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సీతారామ్‌ 2019 ఎన్నికల్లో గెలిచి శాసనసభాపతి అయ్యారు. 2019లో సీతారామ్‌పై కూన రవికుమార్‌ 13,991 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో గత ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రధాన హామీల్లో మూతపడ్డ చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని జగన్ ప్రకటించారు. ఆముదాలవలస చక్కెర కర్మాగారాన్ని పలుమార్లు అధికారుల బృందాలు పరిశీలించి వెళ్లాయి తప్ప ఇంతవ రకూ ఆ దిశగా చర్యలేమీ లేవు. పొందూరులో ఖాదీ దుస్తులు తయారుచేసేందుకు చేనేత క్లస్టరు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. చేనేత క్లస్టరు ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. గతంలో కేంద్ర, రాష్ట్ర అధికారులు పరిశీలించారు తప్ప క్లస్టర్‌ ఏర్పాటుకు చర్యలు…

Read More
27 Apr 2024, 10:48 amsiranews.in