ట్రేండింగ్ వార్తలు

గురుకుల విద్యార్దుల మరణాలపై ప్రభుత్వం సీరియస్ గా అలోచించాలి

హరీష్ రావు సిరా న్యూస్,వాంకిడి; వాంకిడి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కొమరం భీం జిల్లా వాంకిడి మండల గిరిజన బాలికల రెసిడెన్షియల్ స్కూల్ లో 60 మంది అస్వస్థత కు గురైతే ఇద్దరు బాలికలను నిమ్స్ కు తీసుకొచ్చారు. ఎనిమిదో తరగతి బాలిక మహాలక్ష్మి ,తొమ్మిదో తరగతి బాలిక జ్యోతి ల లను మెరుగైన చికిత్స కోసం నిమ్స్ తరలించారని తెలిసి వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చా. మహాలక్ష్మి కోలుకున్నా జ్యోతి ఆరోగ్య పరిస్థితిని మెరుగు పరచడానికి డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. 9వ తరగతి చదువుతున్న శైలజ అనే అమ్మాయి వెంటిలేటర్ పై చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుంది. దైర్యంగా…

Read More
5 Nov 2024, 6:33 pmsiranews.in