తాజా వార్తలు

పలిమెల ఎత్తిపోతల పథకాన్ని పునరుద్ధరూరించాలి

-రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు -ఐడిఎస్ ద్వారా పలిమెల ఆయకట్టుకు సాగునీరు అందించే ప్రతిపాదనలు రూపొందించాలి -పలిమెల మండలంలో జిల్లా కలెక్టర్, ప్రతినిదులతో కలిసి పర్యటించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి -పలిమేలలో ప్రభుత్వ నూతన కార్యాలయాలకు శంకుస్థాపన సిరా న్యూస్,మంథని; పలిమెల ఎత్తిపోతల పథకం పునరుద్ధరించి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించే దిశగా అవసరమైన పనుల ప్రతిపాదనలు రూపొందించాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సంబంధిత ఇంజనీర్లను ఆదేశించారు. సోమవారం రాత్రి మంతిని నియోజకవర్గ పరిధిలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండల కేంద్రంలో పల్లెనిద్ర నిర్వహించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంగళవారం ఉదయం వివిధ గ్రామాల ప్రజల నుంచి వారి సమస్యల పై దరఖాస్తులను…

Read More
6 Feb 2024, 5:07 pmsiranews.in