ఆంధ్రప్రదేశ్

రోడ్డు మధ్య లో ఉన్న డివైడర్ పై దూసుకెళ్లిన లారీ

సిరా న్యూస్,తాండూరు; వికారాబాద్ జిల్లా తాండూరు లో రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంటు రోడ్డు తో చిట్టి నాడు ఫ్యాక్టరీ నుంచి షాద్నగర్ కు వెళ్తున్న లారీ రోడ్డు మధ్య లో ఉన్న డివైడర్ పై దూసుకెళ్లింది. నిద్ర మత్తులో డ్రైవర్ వెంకటేష్ ఉన్నట్లుగా పోలీసులు తేల్చారు. మంగళవారం ఉదయం నాలుగు గంటలకు సంఘటన జరిగింది. రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ==

Read More
2 Jul 2024, 2:41 pm
Updated: 2 Jul 2024, 2:41 pm
siranews.in