తాజా వార్తలు

మిల్లర్లే కొంటున్నారు పచ్చి వడ్లకు క్వింటాల్ కు రూ.2,200 చెల్లింపు.

సిరా న్యూస్,నిజామాబాద్ : జిల్లాలో వరి పంట కోతలు మొదలై 20 రోజులు దాటింది. ఇంకా సర్కార్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభంకాకపోయినా, మిల్లర్లే నేరుగా కల్లాల మీదకు వచ్చి జోరుగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఖరీఫ్ వచ్చిన వడ్లలో ఇప్పటికే 35 శాతం వరకు కొన్నట్టు తెలుస్తోంది. కల్లాల వద్దకు ఏజెంట్ల సహాయంతో చేరుకొని సన్నాలు, దొడ్డురకం తేడాలేకుండా పచ్చివడ్లను క్వింటాల్కు రూ.2,200 ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ మద్ధతు ధరకు దాదాపు సమానంగా మిల్లర్లు రేట్ఇస్తుండడంతో రైతులు వారివైపే మొగ్గుచూపుతున్నారు. సన్న వడ్లకు ఈ సీజన్ నుంచి క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వాలని పాలకులు నిర్ణయించారు. కానీ, మిల్లర్ల కల్లాల దగ్గరే కొంటుండంతో రైతులు ముందుగానే అమ్మేసుకుంటున్నారు. దీంతో వారు బోనస్ నష్టపోవాల్సి వస్తోంది. వరుసగా మూడో సీజన్: జిల్లాలో సాగు భూమి విస్తీర్ణం…

Read More
17 Oct 2024, 7:34 pm
Updated: 17 Oct 2024, 7:34 pm
siranews.in