తాజా వార్తలు

బంగ్లాను షేక్ చేసిన ఒకే ఒక్కడు

 సిరా న్యూస్,ఢాకా; షేక్ హసీనాకు బంగ్లాదేశ్ ఉక్కు మహిళగా పేరు ఉంది. ప్రత్యర్థి పార్టీలను ఎన్నికల్లో పోటీ చేయకుండా తొక్కిపడేశారనే అపవాదు ఉంది. విపక్షాలను అణగదొక్కారనే విమర్శ ఉంది. అయినప్పటికీ ఐదుసార్లు ప్రధానమంత్రి అయిన చరిత్ర ఆమెకు ఉంది. దేశాన్ని ఏకచత్రాధిపత్యంగా పరిపాలించిన ఘనత ఆమె పేరు మీద ఉంది.. పైగా ఆమె బంగ్లాదేశ్ జాతిపిత రెహమాన్ కూతురు. అయినప్పటికీ ప్రజల ఆగ్రహం ముందు తలవంచక తప్పలేదు. ఘన చరిత్ర ఉన్నప్పటికీ.. ప్రాణ భయంతో పారిపోక తప్పలేదు. ఎంతో ధైర్యవంతురాలయిన షేక్ హసీనా భారత్ ఎందుకు పారిపోయారు? ఆమె గద్దె దిగడం వెనుక కారణం ఎవరు? ఆమె దేశం విడిచి వెళ్లిపోవడానికి దోహదం చేసింది ఎవరు? ఇన్నాళ్లు దీని వెనుక ఉంది ప్రతిపక్ష పార్టీలు అనుకున్నారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం హసీనా దేశం విడిచి వెళ్లిపోయేందుకు,…

Read More
7 Aug 2024, 2:36 pmsiranews.in